Saturday, 3 May 2025

ఉగ్రవాదం.. కలసికట్టుగా ఉంటేనే అంతం

భారత సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండి ఐకమత్యాన్ని ప్రదర్శించాలి. అప్పుడే దాయాది దేశ కుట్రలను తిప్పికొట్టగలుగుతాం. అంతేకానీ, హిందూ-ముస్లింలు విడిపోతే ఉగ్రమూకల పన్నాగం ఫలించినట్టే, వారు విజయం సాధించినట్టే. ఈ నిజాన్ని మనమింకా తెలుసుకోపోతే మన దేశాన్ని ఏ అల్లా కాపాడలేడు. ఏ ఏసూ కాపాడ. లేడు, ఏ రాముడూ కాపాడలేడు.

No comments:

Post a Comment

మౌనమూ శబ్దమూ!

మౌనమూ శబ్దమూ! మీ శబ్దాలన్ని మౌనాలౌతాయి కాల గమనం వాటిని మింగేస్తుంది మీ శబ్దాలన్ని శూన్యాలౌతాయి ఆత్మరహిత ప్రతిధ్వనులై మిగిలిపోతాయి మా మౌ...